South Africa beat India by 7 wickets in the second Test at Wanderers. Former opener Wasim Zafar said that Virat Kohli's unavailability was the main reason for India's defeat in this context. He also opined that KL Rahul should be replaced by Ajinkya Rahane as captain.
#SAvsIND
#KLRahul
#WasimJaffer
#AjinkyaRahane
#CheteshwarPujara
#ViratKohli
#RohitSharma
#HanumaVihari
#TeamIndia
#DeanElgar
#JaspritBumrah
భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపొంది. ఈ నేపథ్యంలో భారత ఓటమికి విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్‌కు బదులు అజింక్యా రహానే కెప్టెన్ గా నియమించాల్సిందని అభిప్రాయపడ్డాడు.